నవావరణ పూజ అనేది శ్రీ లలితా దేవి తొమ్మిది శక్తి రూపాల సేవతో చేసే అత్యంత శక్తివంతమైన పూజ. ఈ ఒక రోజు పూజలో మంత్ర పారాయణం, కుంకుమ అర్చన, మరియు అమ్మవారి ధ్యానం నిర్వహిస్తారు. ఇది అధ్బుతమైన ఆధ్యాత్మిక రక్షణ, మనోకామన సాధన, మరియు దైవ ఆశీస్సులను కలిగిస్తుంది.
పూజ బుక్ చేసుకొని ఆధ్యాత్మిక శక్తిని పొందండి! పూజ అనంతరం మీకు పంపించబడే ప్రసాదం: కుంకుమ, రక్ష, అక్షింతలు, ప్రసాదం, అమ్మ లాకెట్.