fbpx

SHRI MAHA LAKSHMI DEVI

వ్యూహ లక్ష్మి దేవి హోమం

కనకధారా యంత్రం

*ఆదిశంకరులు శ్రీ మహాలక్ష్మి దేవిని ప్రసన్నం చేసిన స్తోత్రం తో మంత్రీకరించిన బీజాక్షర యంత్రం.
* కొల్హాపూర్ శక్తిపీఠంలో శ్రీ మహాలక్ష్మి దేవి పాదాల వద్ద పూజించి ఇచ్చే యంత్రము
*  శ్రీఘ్ర మహాలక్ష్మి అనుగ్రహం కోసం
* ఋణ బాధలు తొలగి వృత్తి వ్యాపారాలలో లక్ష్మీ కటాక్షం కోసం
ఈ శ్రావణ మాసంలో మొత్తం నిత్యం లక్ష్మీదేవి అర్చన అభిషేకాదులు శ్రీ కామాక్షి పీఠంలో జరుగును. నాలుగు శుక్రవారంలు విశేషంగా అమ్మవారి హోమాలు జరుగును .ముఖ్యంగా శ్రావణ పౌర్ణమిన కొల్హాపూర్ శక్తిపీఠంలో అభిషేకము ,అర్చన, హోమము జరుగును .ఈ యంత్రము. అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించి ఇచ్చే మహత్తర ప్రసాదం ఈ కనకధారా యంత్రము