* **తిరుమల క్షేత్రంలో**: శ్రీ వారి వక్ష స్థలంలో కొలువై ఉన్న శక్తి స్వరూపం ఈ వ్యూహ లక్ష్మి.
* **ప్రపంచంలో ఏ ఇతర దేవాలయంకు లేని ప్రజాదరణ**: జనాకర్షణ, ధనాకర్షణ కలగడానికి ముఖ్యకారణం ఈ వ్యూహ లక్ష్మీ దేవి.
* **వ్యూహ లక్ష్మీ వెంట ఉంటే**: అమ్మ కొంగుబంగారమై వారి ఇంట సిరులు నింపుతుంది.
అమ్మవారి ఉపాసన చేసి, అమ్మ వారి అనుగ్రహంతో చందనపు ప్రతిమ అందుకొని జపం చేసి, విధివిధానాలతో అమ్మవారి పూజ క్రతువులు నిర్వహించి, ఈ వ్యూహ లక్ష్మీ లాకెట్ తయారు చేయబడింది.
ఈ వ్యూహ లక్ష్మీ అనుగ్రహంతో, అమ్మ వారి సన్నిధిలో జపశక్తి ధార పోసిన అత్యద్భుతమైన లాకెట్ ధరించి, వృత్తి మరియు వ్యాపారాలలో అభివృద్ధి పొందుతూ ఐశ్వర్యవంతులై జీవించండి.